రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధమైన వైస్సార్సీపీ ఎంపీ లు

పోరాటమే ఊపిరిగా – ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా…మాట తప్పం…ఊపిరి ఉన్నంత వ‌ర‌కు పోరాటం చేస్తాం అని వైస్సార్సీపీ ఎంపీ లు మేకపాటి, మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి ,వరప్రసాద్ ,వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధమయ్యారు  ,మాతో పాటు టిడిపి ఎంపిలు కూడా రాజీనామా చేయాలి అని వై యస్ జగన్ డిమాండ్ చెసారు.

Leave a Reply

Be the First to Comment!

avatar